వ్యాసాలోచనాలు
పత్రికలన్నీఏనాడోశ్రీ.శ్రీ.చెప్పినట్టు"పెట్టుబడికీ,కట్టుకథకీపుట్టినవిషపుత్రికలు"గానేమారిపోయేయి.ఇందులో..ఈషణ్మాత్రంసందేహంఉండక్కర్లేదు.ఏఒక్కరోజయినా,ఏపేపరులోనైనాసరే,సంపాదకీయాలుగానీ,విశ్లేషణావిమర్శలుగానీ,స్వర్గీయశ్రీ.కె.ఎన్.వై.పతంజలిరాసిన"పెంపుడుజంతువులు"నవలలో,ఒకఎడిటరుపాత్ర,ఒకదగ్గిరచెప్పినట్టు,"అక్షరాలుపెంపుడుపక్షులమల్లే,బిలబిల్లాడుతూ..వచ్చివాలినట్టుఉంటుంది.రాస్తున్నన్యూస్ ప్రింట్.. కాగితాలేనీలిపూలమైదానా ల్లాగచక్కనిమాటలతోమెరిసిపోతాయి.ఒకదానిమీదఒకటివాలిపోయినఅక్షరాలేచదువులతల్లిపాదముద్రలాగఅందగిస్తాయి."లాగాఉన్నాయేమోచూద్దామనుకుం టే... అదిఅత్యాశేఅయిపోతోంది.
ఏవిషయాన్నయినా..ఏవిషయంలోని..ఏఆలోచననైనాపదిమందితోపంచుకోవాలన్నా(నేనుఅశ్లీల,అసభ్యవిషయాలగురించిప్రస్తావించడంలేదు)ఈ'అంతర్జాలవిషయసంచిక'లేవేదికలుగానిలబడుతున్నాయి.ఇంకావీటికికులం,మతం,,రాజకీయవర్గధోరణులప్రభావాలుబలంగాతాకలేదు.కనుకఎవరైనా,తమఆలోచనలనిపంచుకోవడానికీ,అవసరమైతేమార్చుకోవడానికీఈవేదికలుసరైనపీఠాలుగానిలబడుతున్నాయి.నాఈ"వ్యాసాలోచనాలు"అటువంటిఆలోచనలువీక్షకులతోపంచుకోవడానికే..
“రైతుల నుంచి భూ సేకరణ-రెండావుల కథ.”
“రైతుల నుంచి భూ సేకరణ-రెండావుల కథ.”
కొత్తరాజధానికోసంప్రభుత్వంచేపడుతున్నభూసేకరణవిధానంతీరుతెన్నులమనిస్తూంటే,అప్పుడెప్పుడోచదివిన,రాజ్యాంగవ్యవస్థలకిపేరడీగా1936ప్రాంతాల్లో,విస్త్రుతంగాఅమెరికాలోసందడిచేసినటువంటి(parableoftheIsms)"రెండావులకథ”గుర్తొస్తోంది.
తరతరాలుగాఅనేకరాజ్యవ్యవస్థలలోఎన్నెన్నోచిక్కులకీఅవస్థలకీగురై,ఇంకావ్యవసాయాధారితజీవితాన్నేకొనసాగిస్తున్నతుళ్ళూరురాయపాడు,ఉండవల్లి,పెనుమాక..వంటి(భవిష్యత్అమరావతిరాజధానిగామారబోయే)అనేకగ్రామాల్లోఉన్నసన్నకారు,చిన్నకారురైతులకి,వాళ్ళభూములమీదఆధారపడిబతుకుతున్నపేదవర్గాలవారికీఇప్పుడెదురైనరాష్ట్రప్రభుత్వంసి.ఆర్.డి.యే.ద్వారాప్రకటించినభూసేకరణవిధానాలసుడిగుండం,అయోమయంలోకినెట్టేస్తూంది.ఆరైతులుఇంతకాలంగాఇన్నివ్యవస్థలనుండీరక్షించుకుంటూవస్తున్నతమకొద్దిపాటిభూముల్నితమకునచ్చినట్టు,తామునిర్ణయించుకున్నట్టుప్రభుత్వానికిఇవ్వడమో,లేదాతమదగ్గరేవుంచుకోవడమోచేయడానికీ,వ్యవసాయాన్నికొనసాగించాలనుకుంటేఆనందంగాకొనసాగించటం,అక్కర్లేదనుకుంటేతామేఆనిర్ణయంకూడాఅంతేఅనందంగాతీసుకోవడంచేయడానికీ,ఎంతమాత్రంవీలుగాగానీ,నమ్మకంగా,గానీఈవిధానాలు కనబడటం లేదు.
రెండావులకథలోచెప్పినఆవులు అక్కడడబ్బుకి,సంకేతంఅయితే,ఇక్కడకాసేపు..రెండెకరాలుస్వంతభూమివున్నఒకరైతుని,రెండావులున్నరైతేఅనుకుందాం.అప్పుడువాటికోసంరాజకీయవ్యవస్థలెలామాట్లాడుతాయో..ఆయాకథలెలామారుతాయోఅన్నదాన్నిఒకసారిచూద్దాం .
సోషలిజంవ్యవస్థలో,ఆరైతువున్నాడనుకుంటేఆప్రభుత్వంనడిపేనాయకులమాటలు:"నీదగ్గరరెండావులున్నాయి.ఒకటిప్రభుత్వానికిఇచ్చెయ్యి.దాన్నిప్రభుత్వం నీపక్కవాడికి ఇస్తుంది.."
వ్యవస్థకమ్యూనిజంఅనుకుంటే:"నీరెండుఆవుల్నీగవర్నమెంటుకిచ్చెయ్యి.గవర్నమెంటునీకుకొన్నిపాలిస్తుందిలే."
వ్యవస్థఫాసిజంఅయితే:"నీరెండుఆవుల్నీగవర్నమెంటుకిఅప్పచెప్పు.నీకుపాలుకావాలనుకుంటే,నీకుఅమ్ముతాంలే."
వ్యవస్థపెట్టుబడిదారీదయితే"నీకురెండుఆవులున్నాయికదా..ఒకదాన్నిఅమ్మేసి,ఒకఎద్దునికొను..నీఇంటినిండాఆవులే..ఆవులు."
వ్యవస్థనాజీయిజమైతేమాత్రం"చూడూ..గవర్నమెంటునీరెండుఆవుల్నీతీసుకుంటుంది.నిన్నుమాత్రంకాల్చిపారేస్తుంది.రెడీగావుండు."
వ్యవస్థ*జమీందారీవ్యవస్థఅయితే"నీరెండావులపాలనూభూస్వామికిచ్చేసినువ్వుపిడకలమ్ముకునిబతుకు." విపరీతంగాప్రచారంలోకివచ్చినఈపేరడీకPatPaulsen"అనేఅమెరికన్కమెడియన్తన"PatPaulsenforPresident"అనేఆల్బమ్(1960)లో,కేపిటలిజంవ్యవస్థకిమరొకటికలిపేడు."నీఆవుల్నినీభార్యపేరుమీదపెట్టు.ఆతర్వాతఆవులవ్యాపారంలోదివాలాతీసేననిచెప్పు."ప్రస్తుతకాలంలోఎదుగుతున్నకొత్తవ్యవస్థలవిధానాలుమనంకూడాకలిపిచూస్తే...
వ్యవస్థపవరిజమ్,అయితే“మనప్రభుత్వంఆలోచనమహగొప్పదిలే..ఇన్నేళ్ళగామిమ్మల్నిదోచుకుతింటున్నమీఅందరిముష్టిఆవుల్నిదూరంగాతరిమికొట్టండి..రెండ్రోజులు,వేరేపనులుండి,తనకట్టువిప్పలేదని,గడ్డిపెట్టలేదనిఒకఅమాయకపేదరైతునిఅతనిదుర్మార్గపుఆవు,తోకతోకొట్టిందట.పాపంనాదగ్గరఆవిషయంచెప్పుకునిఅతనుభోరుమన్నాడు.నాకూకన్నీళ్ళాగలేదు.కనకఅలాంటిమీదుర్మార్గపురెండుఆవులకిబదులు,తిండిఅసలేమాత్రంఅడగనిగంటకివెయ్యిలీటర్లపాలిచ్చేజెర్శిఆవుల్నితెచ్చిమీకిచ్చి,పాలధారతో,దేశంలోమనరాష్ట్రాన్నిశ్వేతరాష్ట్రంగామార్చేసత్తావున్ననాయకుడుమనకున్నాడుకనకమీఅవుల్నిమనరాష్ట్రాని.కిచ్చేయండి.మనరాష్ట్రాన్నిన్యూజెర్శీగామార్చేద్దామనిఅందరంకలిసిప్రమాణంచేద్దాం”.జైన్యూజెర్శీ”.మరొక్కసంగతికూడామీకుఇప్పుడేచెపుతున్నా..మనంఅనుకున్నట్టుగాకానీజరగకపోతే..నాసంగతిమీకుతెలుసుగా..తాటవొలుస్తా.తిత్తి..తీస్తా..ఆ..”
అదేబాబిజంవ్యవస్థఅయితే.."నేనుసామాన్యప్రజలకోసం..రాత్రింబగళ్ళుఅలుపెరగకుండాకష్టపడే,అతిసామాన్యకార్యకర్తని.మీఆవుల్నిరాష్ట్రానికికాపుకిచ్చిమీరుసింగపూర్,జపాన్లాంటిదేశాలన్నీహాయిగాతిరిగిరండి.మీఆవులబంగారుదూడల్నిమళ్ళీమీకప్పగిస్తాగా.మీమీదొట్టు..అన్నట్టురెండ్రోజులుయోగాచెయ్యడంనేర్చుకోండి.మీకేచికాకులూరానేరావు.
అదేవ్యవస్థసత్తావాదందయితే.."మేంఎప్పటినుంచోమొత్తుకుంటూనేవున్నాం.మామాటఎవరూపట్టించుకోరు.రైతుకున్నరెండావులగురించిఈఅనవసర,ఆదోళనలింతఅవసరమా..చక్కగాచిన్నవైనకోడిపెట్టలైతేఅందరూబాగాపెంచుకోవచ్చు.ముద్దుముద్దుగా,చూడముచ్చటగాకూడాఉంటాయి.ఇంకగుడ్లైతేఎన్నిపెడతాయోలెక్కకూడపెట్టలేము.కొంచెంఆలోచించండి”అంటుంది
ఇంకRichardM.Steers&LucianaNardenవాళ్ళ"GlobalEconomy"పుస్తకంలోదీనిలోసాంస్క్రుతికభేదాలనికూడాచేర్చేరు.అవికూడాచూద్దాం..,
1.ప్రభుత్వం,ఈఆవులసేకరణపనిని"రష్యన్కంపెనీ"కిఅప్పగిస్తేఆకంపెనీనిర్వాహకులుఏంచెపుతారంటే,”నీకురెండావులున్నాయి.కొంచెంవోడ్కాతాగు..తాగేవా.! ఇప్పుడుమళ్ళీలెక్కపెట్టు.చూసేవా?అవి అయిదు.”
ఇంతలోరష్యామాఫియాఎంటరవుతుంది.ఆరైతుదగ్గరున్నవి.రెండా..అయిదా..అన్నలెక్కేఅవసరంలేకుండామొత్తంఅన్నిటినీతోలుకుపోతుంది.
2.అదేకాలిఫోర్నియాకంపెనీఅయితే”,ఏమోయ్.రైతూ..నీదగ్గరలక్షఆవులున్నాయి..కానీచాలావాటినినువ్వుఅసలురిజిష్టరేచేయించుకోలేదు.కనకఅవినీవికావన్నమాట.”ఆంటుంది.
3.ఇంకఆస్ట్రేలియాకంపెనీకిగానీప్రభుత్వంగానీఅప్పచెప్పిందంటే,“నీకురెండుఆవులున్నాయికదా..వెళ్ళిభోజనంచేసిరా.!”అంటుంది.రైతుతిరిగొచ్చేక,"నీఆవులులేవయ్యా.!రాష్ట్రప్రభుత్వంనీజాగాని,చైనీస్ న్యూక్లియార్ రియాక్టర్ కోసం,తీ సేసుకుంది.నీఆవులూఅక్కడేవున్నాయి.నీభూమితోపాటేఅవీవెళ్ళేయి.”..అంటుంది. గొప్పగొప్పఆర్థికనీతివేత్తలు,ప్రభుత్వసలహాదారులుఏకాలంలోనైనాప్రభుత్వాలకిచ్చేఆర్థికవిధానాలుకొద్దిపాటిహెచ్చుతగ్గులతోఈరెండావులపేరడీకధలాగావుంటే...
ఇప్పుడునవ్యాంధ్రప్రదేష్లోరాజధానినిర్మాణంకోసంప్రజలవద్దనుంచితమకికావాలనుకున్నంతభూమిసేకరణకోసంప్రభుత్వంఅవలంబిస్తున్నఆర్థికవిధానంకూడాపైవాటిలోకేవస్తుందా..?వస్తే..ఏవ్యవస్థావిధానంలోకి వస్తుంది.
ఈరాష్ట్రం,ఈదేశంఅవలంబిస్తున్నవిధానాలుప్రజాస్వామ్యవిధానాలేనా.లేకపోతే,ఫాసిస్టువిధానాలాఅన్నసందేహం.ఈమధ్యప్రభుత్వాలువిడుదలచేస్తున్నఆర్డినెన్స్లుచూస్తే,ఏకపక్షనిర్ణయాలుచూస్తూవుంటేఅనేకమార్లు,అనేకమందిఅంతోఇంతో,అక్షరాస్యతకలిగినప్రజల్లోకలుగుతోంది.
ప్రసిధ్ధబ్రిటిష్రాజకీయనాయకుడూ,రచయితా,LordActon తన“TheHistoryofFreedomin Antiquity,”ఉపన్యాసంలో(1877సంవత్సరంలో)చెప్పిన,"ప్రజాస్వామ్యంలోపెద్దచెడుఏమిటంటే,ఎన్నికలలోమెజారిటీసీట్లుసంపాదించినవారి"నిరంకుశత్వం".ఆనిరంకుశత్వంవ్యక్తులదైనాకావొచ్చు.లేదాఆపార్టీదైనాకావొచ్చు.ఇంకాచెప్పాలంటే,ఆమెజారిటీనిజమైందికూడాకాకపోవచ్చుఎన్నికల్లో,బలంఉపయోగించడంవల్లలేదామోసంవల్లసంపాదించినమెజారిటీకావొచ్చు."అన్నమాటనిజమేమో..!అనికూడాఅనిపిస్తుంది.
ప్రస్తుతం,కొన్నికొన్నిపత్రికల్లోవస్తున్న,రాజకీయదర్పంతోకూడినవ్యక్తివిశ్లేషణలూ,రాజకీయపార్టీలకుసంబంధించిననాయకులుఎలక్ట్రానిక్మీడియాల్లోవ్యక్తపరుస్తున్నపరిమితులుదాటిపోతున్నవ్యక్తిఆరాధనలు,రాజరికాన్నీ,దానితోకగావెలిగినజమీందారీవ్యవస్థలనీగుర్తుచేస్తూవున్నాయి.రాజకీయదర్పంతోకూడిననాజీయిస్టులనాయకుడుహిట్లర్తనుఅధికారంలోకిరాగానేచేసినమొట్టమొదటిపనిపాఠశాలల్లోపిల్లలపాఠ్యపుస్తకాలనితనభావాలకిఅనుగుణంగామార్చటం..ప్రస్తుతందేశంలోప్రాంతీయపార్టీలేకాదుజాతీయపార్టీలుకూడాకొత్తగాఏమీచెయ్యకుండాపాతప్రభుత్వాలురూపకల్పనచేసినవిధానాలన్నిటిపేర్లూ,నిర్మించినని ర్మాణాలపేర్లూమాత్రమేమార్చితమపార్టీలపేర్లూ,రంగులూపెట్టుకుంటూవుంటే గబగబాశంకుస్ధాపనలపర్వంకొనసాగిస్తూవుంటే(ఏపార్టీనాయకులుశంకుస్ధాపనచేసినఏనిర్మాణమైనా,మళ్ళీఅదేపార్టీనాయకులు,ప్రారంభోత్సవంచేసిమరీఎన్నికలకివెళ్ళడమనేదిప్రజలదురాశేఅయిపోతోంది.)ఎందుకోగానీప్రస్తుతప్రభుత్వాలవిధానాల్లోహిట్లర్నాజీయిజంజాడలుకొంతవరకూకనిపిస్తున్నాయి.పెద్ద పెద్దపారిశ్రామికవేత్తలకిప్రాంతీయంగా,జాతీయంగాజరుగుతున్నగౌరవమర్యాదలూ,వారికిప్రజలఆలోచనలతో,ప్రజాస్వామ్యఎన్నికలతోఏమాత్రంసంబంధంలేకుండాదక్కుతున్నఅధికారికహోదాలూ,వాళ్ళఅనాలోచితప్రజావ్యతిరేకవిధాన నిర్ణయాలూ,ప్రభుత్వసరళీకరణఆర్ధికవిధానాలసంగీతరాగాలూ.ఈస్వామ్యంకాపిటలిస్ట్స్వామ్యమేఅంటేఔనేమో..అనిపించేలావున్నాయి.
ఇంకసాంస్క్రుతికవిధానాలలోప్రపంచీకరణఇప్పటికేచాలాజరిగిపోయింది.కనుక,రష్యన్,కాలిఫోర్నియన్,ఆస్ట్రేలియన్కంపెనీలవిధానాలనికలగలిపిమరీకాపీకొట్టగలిగేసింగపూర్కంపెనీలకి,రాజధానినిర్మాణాన్నిఅప్పగించినట్టుస్పష్టమవుతోంది.ఇప్పటికి,ఇన్నిరకాలవిధానాలనీ,నిస్సిగ్గుగాఆచరణలోకిపెట్టగలిగేప్రభుత్వాలుఇంతకంటేనిస్సిగ్గుగామరేవిధానాన్నిఆచరణలోకితేవన్నధైర్యంగానీ,నిబ్బరంగానీ,నమ్మకంగానీ,ఎక్కడాఎవరిలోనూఇంతమాత్రంకూడామిగల్లేదు.
ఊసరవెల్లులు ఎవరికీ చెప్పి ఎన్నడూ రంగులు మార్చవు కదా..!ఒకపాశ్చ్యాత్యఅర్ధనీతికోవిదుడుఎప్పుడోచెప్పినప్రభుత్వాలఈఆర్ధికవిధానరహస్యాలు,ఏప్రాంతంఅయితేనేం,ఏదేశంఐతేనేం,ఏఖండంఅయితేనేంగాక,ఏకాలంలోఅయినాఈకథనిత్యనూతనంగానేఉంటుంది.ఎందుకంటేఇదిఅవాస్తవికకల్పనఅప్పటికీఇప్పటికీ.కూడా..కాలేదు..కనుక.అసమానమేధోవికాస,ఆర్ధికవిధానదురంతరులూ,కీర్తికిరీటాలవెలుగులతోదుర్నిరీక్ష్యంగావెలిగిపోతున్నపండితప్రకాండులూ,నిండైనబొజ్జలనునిమురుకుంటూపగలబడినవ్వగలిగేకధకూడా..ఇదికానేకాదు.ఇంకాఖచ్చితంగాచెప్పాలంటేచిన్నరైతులు,సన్నకారురైతులు,కౌలుకివ్యవసాయంచేస్తున్నరైతులు,బడుగురైతుకూలీలుఅర్థనిమీలితనేత్రాలబుధ్ధుడిలావుండిపోయినంతకాలం..ఆత్మహత్యలనేతమకిమిగిలున్నపరిష్కారంగాభావించినంతకాలం.ఇదికంచికివెళ్ళే కథకాదు.
ప్రభుత్వంతమమీదఎక్కుపెట్టినఈబాణందెబ్బనుంచితట్టుకోవడమెలాగోతెలీకుండాదిక్కుమాలిపోయి,అన్నిదిక్కులకీద్రుష్టిసారించి,ఏదారీతోచని,ఏభరోసా దొరకనిపరిస్థితిలోఇప్పుడుఆరైతులున్నారు.కనుకనిబధ్ధతేకొలబద్దగానిలవగలిగే,నిపుణతఉన్నఆర్థికశాస్త్రవేత్తలతో,ఏరాజకీయపార్టీలోఉన్నా,ఇబ్బందులజీవితాన్నేఎప్పుడూఎదుర్కొనేబడుగురైతులకిఅండగావుండటమేతమప్రధానలక్ష్యంగాభావించేప్రజ్నకలిగినరాజకీయనాయకులుకలిసిపోయి,ఎటువంటిభేషజాలకీపోకుండాప్రస్థుతానికయినాసరేకలిసిమెలిసిరైతులముందుండిప్రభుత్వంతో,కలిసిచర్చించి,రైతులకిమేలైనఒకమార్గంలేదా,వారందరికి అనుకూలంగా వుండేమార్గాలనువెతికి,వాటినిఆచరణీయంచేయించితీరాలి.
*(ఈరెండావులకధకీర్తిశేషులుశ్రీగొర్రెపాటివెంకటసుబ్బయ్యగారు1944లోరాసిన "మనజమీందారీలు"లోకూడాఎప్పుడో వినిపించేరు).
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి